కిరాతకుడు : కన్నతల్లిని చంపి.. ముక్కలు చేసి తిన్నాడు. టప్పర్ వేర్ బాక్సుల్లో పెట్టి నిల్వ..

Published : Jun 17, 2021, 01:55 PM ISTUpdated : Jun 17, 2021, 01:57 PM IST

స్పెయిన్ లో నరరూప రాక్షసుడైన ఓ వ్యక్తి కన్న తల్లినే చంపేశాడు. ఆ తరువాత ముక్కలుగా కోసి, వాటిలో కొన్నిటిని తిన్నాడు.

PREV
17
కిరాతకుడు : కన్నతల్లిని చంపి.. ముక్కలు చేసి తిన్నాడు. టప్పర్ వేర్ బాక్సుల్లో పెట్టి నిల్వ..

స్పెయిన్ లో భయానక సంఘటన చోటు చేసుకుంది. వింటుంటూనే రోమాలు నిక్కబొడుచుకుని, కడుపుతో తిప్పేస్తుంది. అలాంటి దారుణమైన, హేయమైన, భయానక సంఘట అది. 

27

మనసు.. మానవత్వం.. అనేవి లేకుండా అత్యంత క్రూరంగా, పాశవికంగా వ్యవహరించే వారి మానసిక స్థితిని ఎలా వర్ణించాలో మాటలు రాని పరిస్థితి. ఇలాంటిరాక్షసులు కూడా మనతో పాటే సమాజంలో ఉన్నారంటే ఆశ్చర్యం, భయం కలుగుతాయి. 

37

స్పెయిన్ లో నరరూప రాక్షసుడైన ఓ వ్యక్తి కన్న తల్లినే చంపేశాడు. ఆ తరువాత ముక్కలుగా కోసి, వాటిలో కొన్నిటిని తిన్నాడు. ఈ ఘటన రెండు సంవత్సరాల క్రితం జరిగింది. 

47

స్పెయిన్ కు చెంది అల్బెర్టో శాంచెజ్ గోమెజ్ అనే వ్యక్తికి, అతని తల్లికి మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదరడంతో ఆగ్రహించిన గోమెజ్ తల్లిని చంపాడు. అంతటితో అతని కసి, కోపం తీరలేదు. 

57

ఆమె శరీరాన్ని ముక్కలు, ముక్కలుగా కోశాడు. వాటిలో కొన్నింటిని ప్లాస్టిక్ కవర్ లో పెట్టి బయటపడేశాడు. మరికొన్నింటిని టప్పర్ వేర్ బాక్సుల్లో పెట్టి ఫ్రిజ్ లో నిల్వ చేసి 15 రోజులపాటు తిన్నాడు. 

67

గోమెజ్ చేసిన దారుణం గురించి తెలుసుకున్న పోలీసులు 2019 ఫిబ్రవరిలో అతడిని అరెస్ట్ చేశారు. అదే ఏడాది ఏప్రిల్ లో మాడ్రిడ్ కోర్టు అతడికి 15 సంవత్సరాల ఐదు నెలల శిక్ష విధించింది. 

77

జైల్లో ఉన్నప్పుడు గోమెజ్ జరిగిన నష్టానికి గాను తన సోదరుడికి 73వేల డాలర్లు (రూ.53,87,976) చెల్లిస్తానని, విడుదల చేయాల్సిందిగా కోరాడు. కానీ కోర్టు అతడి అభ్యర్థనను తోసి పుచ్చింది. ఇలాంటి నరమాంస భక్షకులు బయట ఉండటం వల్ల చాలా ప్రమాదం అని తేల్చి చెప్పింది. 

click me!

Recommended Stories