వైరల్ : రెండువేల యేళ్లనాటి ఈజిప్టు మమ్మీ నోట్లో బంగారు నాలుక.. !!

Published : Feb 02, 2021, 03:15 PM IST

ఈజిప్టులో ఓ వింత జరిగింది. రెండువేళ ఏళ్లనాటి మమ్మీ నోట్లో బంగారు నాలుక ఉండడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈజిప్టులో మమ్మీల గురించి ప్రపంచానికంతటికీ తెలిసిన విషయమే. అక్కడ ఎప్పుడూ ఏదో ఒక ఎక్స్ కవేషన్ జరుగుతూనే ఉంటుంది.

PREV
18

28

ప్రతీసారీ ఓ కొత్త మమ్మీ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపడుతూ ఉంటాయి. అలాగే ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు ఈజిప్టులోని తపోసిరిస్ మగ్నా ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో 2000యేళ్లనాటి ఓ మమ్మీ బయటపడింది. 

38

అయితే దీన్ని చూసిన శాస్త్రవేత్తలు షాక్ కు గురయ్యారు. మమ్మీని చూసి కాదు మమ్మీ నోట్లో ఉన్న నాలుకను చూసి, ఎందుకంటే అది బంగారంతో చేసిన నాలుక కావడంతో ఆశ్చర్యపోయారు. అయితే ఆ తరువాత దాని వెనకున్న అసలు విషయం తెలుసుకుని స్థిమిత పడ్డారు. 

48

58

ఈజిప్టు పురావస్తు, పర్యాటక శాఖ సమాచారం మేరకు మమ్మీగా చేయబడ్డ ఆ వ్యక్తి చనిపోయినప్పుడు అతడిని మమ్మీగా మార్చే క్రమంలో.. బంగారంతో చేయించిన నాలుకను అతడి నోటిపై పెట్టి ఉంటారని అభిప్రాయపడ్డారు

68

కాలక్రమంలో ఆ నాలుక నోటి మీదినుంచి జారి నోట్లోకి వెళ్లి ఉంటుందని అంటున్నారు.

78

ఇలా ఎందుకు పెట్టారూ అనేదానికీ వారి దగ్గర సమాధానం ఉంది. ఈజిప్టు లో మరణానంతర జీవితం మీద చాలా నమ్మకం ఉంటుంది. ఆ మరణానంతర జీవితంలో కూడా సదరు చనిపోయిన వ్యక్తి మాట్లాడాలనే ఉద్దేశ్యంతోనే ఈ బంగారు నాలుకను అలా పెట్టి ఉంటారని అధికారులు అంటున్నారు. 

88

ఈజిప్టులో ఓ వింత జరిగింది. రెండువేళ ఏళ్లనాటి మమ్మీ నోట్లో బంగారు నాలుక ఉండడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈజిప్టులో మమ్మీల గురించి ప్రపంచానికంతటికీ తెలిసిన విషయమే. అక్కడ ఎప్పుడూ ఏదో ఒక ఎక్స్ కవేషన్ జరుగుతూనే ఉంటుంది.

ఈజిప్టులో ఓ వింత జరిగింది. రెండువేళ ఏళ్లనాటి మమ్మీ నోట్లో బంగారు నాలుక ఉండడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈజిప్టులో మమ్మీల గురించి ప్రపంచానికంతటికీ తెలిసిన విషయమే. అక్కడ ఎప్పుడూ ఏదో ఒక ఎక్స్ కవేషన్ జరుగుతూనే ఉంటుంది.

click me!

Recommended Stories