దేశ రాజధానిలో శునకానికి బంగారు విగ్రహం.. నేషనల్ హాలిడేగా డాగ్ డే .. !

Published : Feb 02, 2021, 10:35 AM IST

విశ్వాసం అనే పేరు వినగానే గుర్తుకు వచ్చేవి కుక్కులు. వీటికున్న విశ్వాసం ప్రపంచంలోని ఏ జంతువుకూ ఉండదు. అందుకే మనిషికి అత్యంత ప్రీతిపాత్రమైన పెంపుడు జంతువుగా మారిపోయింది. 

PREV
19
దేశ రాజధానిలో శునకానికి బంగారు విగ్రహం.. నేషనల్ హాలిడేగా డాగ్ డే .. !

విశ్వాసం అనే పేరు వినగానే గుర్తుకు వచ్చేవి కుక్కులు. వీటికున్న విశ్వాసం ప్రపంచంలోని ఏ జంతువుకూ ఉండదు. అందుకే మనిషికి అత్యంత ప్రీతిపాత్రమైన పెంపుడు జంతువుగా మారిపోయింది. 

విశ్వాసం అనే పేరు వినగానే గుర్తుకు వచ్చేవి కుక్కులు. వీటికున్న విశ్వాసం ప్రపంచంలోని ఏ జంతువుకూ ఉండదు. అందుకే మనిషికి అత్యంత ప్రీతిపాత్రమైన పెంపుడు జంతువుగా మారిపోయింది. 

29

అలాంటి కుక్కలంటే  తుర్క్‌మెనిస్థాన్‌ దేశాధినేత గుర్భంగులి బెర్డిముఖమెదోవ్ కు కూడా చాలా చాలా ఇష్టం. అందులోనూ అలాంటి ఇలాంటి కుక్కలు కాదు సెంట్రల్‌ ఆసియాలో నివసించే ‘అలబాయ్‌’ అనే అరుదైన జాతి కుక్కలంటే ఎంతో మక్కువ. 

39

ఆ ఇష్టాన్ని తెలపడానికి బంగారు శునకవిగ్రహాన్ని తయారు చేయించి, దేశ రాజధాని యాష్టబట్ లోని ప్రధాన కూడలిలో ప్రతిష్టించాలనుకున్నాడు. 

49

దేశాధినేత కాబట్టి అనుకున్నది చేయడానికి అడ్డేం ఉంటుంది. అందుకే వెంటనే కుక్క సారీ.. అలబాయ్ బంగారు విగ్రహం తయారైపోయింది. ఆయన అనుకున్నట్టే దేశ రాజధాని యాష్టబట్ లోని ప్రధాన కూడలిలో ప్రతిష్టించారు.

59

తాజాగా ఆయన మరో అడుగు ముందుకేసి.. వార్తల్లో నిలిచారు. అలబాయ్‌ జాతి కుక్కల గౌరవార్థం ఏప్రిల్‌ చివరి ఆదివారాన్ని నేషనల్ హాలిడేగా ప్రకటించి విశ్వాసంపై  తన ప్రేమను చాటుకున్నారు. 

69

ఏప్రిల్ చివరి ఆదివారాన్ని స్థానిక గుర్రపు జాతిని స్మరించుకోవడంతోపాటు అలబాయ్‌ డేను కూడా ఘనంగా జరుపుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 

79

అంతేగాక ఆరోజు డాగ్ బ్యూటీ కాంటెస్ట్ లు, డాగ్ అగ్లీ కాంటెస్ట్ లు కూడా నిర్వహిద్దామని  డాగ్‌ బ్యూటీ అండ్‌ అగ్లీ కాంటెస్ట్‌లు నిర్వహిద్దామని గుర్భంగులి బెర్డిముఖమెదోవ్ పేర్కొన్నారు. 

89

కుక్కల్లో బాగా ప్రాచుర్యం పొందిన జాతుల్లో అలబాయ్ కూడా ఒకటి. ఇది రష్యా, మధ్య ఆసియా దేశాల్లో బాగా కనిపిస్తుంది. తుర్క్‌మెనిస్థాన్‌ లోనే కాకుండా దాని పొరుగు దేశాల్లోనూ కుక్కలను, గుర్రాలను గౌరవించే సంప్రదాయం ఉంది. 

99

ఈ దేశాల ప్రజలు తమ పశుసంపదతోపాటు గుర్రాలు, శునకాలను కూడా ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. తుర్క్‌మెనిస్థాన్‌ అధ్యక్షుడు గుర్భంగులి జాతి కుక్కల మీద ఓ పాట కూడా రాశారు. ఒక పుస్తకాన్నే రాసి ప్రచురించారు. 2017లో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గుర్భంగులి అలబాయ్ శునకాన్ని కానుకగా బహూకరించాడు కూడా. 

click me!

Recommended Stories