జ్వరం రావడం చాలా కామన్. వెదర్ చేంజ్ అయినప్పుడు, మన రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు, దగ్గు, జలుబు వంటి వివిధ కారణాల వల్ల జ్వరం వస్తుంటుంది. జ్వరం వల్ల ఏదీ తినాలపించదు. అలాగే ఏది తిన్నా చేదుగా అనిపిస్తుంది కూడా. అలాగే ఏది తిన్నా టేస్ట్ ఉండదు. అందుకే జ్వరం వచ్చినవాళ్లు అవి కావాలి, ఇవి కావాలి అని రకరకాల ఫుడ్స్ ను అడుగుతుంటారు. కానీ జ్వరం వచ్చినప్పుడు ఏవి పడితే అవి తినకూడదు. ఎందుకంటే ఇవి జ్వరం ఎక్కువయ్యేలాచేస్తాయి. అందుకే జ్వరం వచ్చినప్పుడు ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..