బరువు తగ్గేందుకు ఈ రోజుల్లో చాలా మంది చేయని ప్రయత్నమంటూ లేదు. బరువు తగ్గాలని తిండిమానేయం.. దాని వల్ల అనారోగ్యాలకు గురవ్వడం లాంటి సమస్య అందరినీ వేధిస్తోంది. ఆ తర్వాత మళ్లీ బరువు పెరిగిపోతున్నారు. అయితే.. ఇక నుంచి ఇలాంటి సమస్యతో బాధపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న చిట్కాతో సులభంగా బరువు తగ్గిపోయి..స్లిమ్ గా సన్నాజాజి తీగలా మారిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.