ఒకప్పుడు షుగర్ కొంచెం వయసు మీద పడిన తరువాత వచ్చేది లేదా వంశపారంపర్యంగా వచ్చేది కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా జన్యుపరంగా ఎలాంటి లోపాలు లేనప్పటికీ షుగర్ వ్యాధి పట్టి ఏడుస్తుంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం తీవ్ర ఒత్తిడితో కూడిన ఉద్యోగ వ్యాపారాలు చేయడం వంటివి మధుమేహానికి గురి చేస్తున్నాయి.