పైలేట్స్
పైలేట్స్ వ్యాయామాలు కోర్ స్థిరత్వం, బలానికి సహాయపడతాయి. ఇవన్నీ మొత్తం శరీరాన్ని ఫిట్ గా , గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఏరోబిక్స్
స్టెప్ ఏరోబిక్స్, డ్యాన్స్ ఏరోబిక్స్ లేదా వాటర్ ఏరోబిక్స్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు హృదయనాళ ఫిట్నెస్ ను మెరుగుపరచడానికి సహాయపడతాయి.