PhotoGallery: సీఎం జగన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ, ఆశీర్వచనాలు

First Published | Jan 1, 2020, 4:11 PM IST

ఏపి ముఖ్యమంత్రి జగన్ కు ప్రభుత్వ అధికారులు, టిడిపి  అర్చకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టిటిడి అర్చకులు వేదమంత్రాలతో జగన్ ను  ఆశీర్వదించారు.  

నూతన సంవత్సరాదిన సీఎం జగన్ కు టిడిపి పండితుల ఆశీర్వాదం
ముఖ్యమంత్రి జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు

జగన్ కు తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్న అర్చకులు
జగన్ కు పుష్పగుచ్చం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఏపి డిజిపి
జగన్ ను ఆశీర్వదిస్తున్నటిటిడి అర్చకులు
తిరుమల ప్రసాదాన్ని స్వీకరిస్తున్న జగన్
సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అధికారులు
అర్చకుల నుండి లడ్డూ ప్రసాదాన్ని అందుకుంటున్న జగన్
జగన్ కు దేవస్థాన క్యాలెండర్ ను అందిస్తున్న టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెెడ్డి
జగన్ కు నూతన సంవత్సర డైరీని అందిస్తున్న చైర్మన్ వైవి సుబ్బారెెడ్డి
ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరిస్తున్న టిటిడి అర్చకులు
సీఎం కు పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర విషెస్ చెబుతున్న మంత్రి వెల్లంపల్లి
నూతన సంవత్సరాదిన సీఎం జగన్ కు టిడిపి పండితుల ఆశీర్వాదం

Latest Videos

click me!