అమరావతి రైతులకు జనసేన చీఫ్ పవన్ మద్దతు
అమరావతి ప్రజల పక్షాన ప్రత్యక్షంగా నిరసనకు దిగిన పవన్ కల్యాణ్
జనసేనాని పవన్ వెంట కదిలిన అమరావతి మహిళలు
రాజధాని మహిళలతో కలిసి రోడ్డుపై బైఠాయించిన పవన్
అమరావతి కోసం రోడ్డుపై బైఠాయించిన పవన్, నాదెండ్ల మనోహర్
అమరావతి మహిళలు రక్షణగా నిలవగా ముందుకు కదులుతున్న పవన్ కల్యాణ్
సచివాలయం వద్ద మహిళల నిరసన
పవన్ కల్యాణ్ రాకతో మందడంలో ఉద్రిక్త పరిస్థితులు
పవన్ కల్యాణ్ ను అడ్డుకున్న పోలీసులు
అమరావతి రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పవన్
ప్రజలకు అభివాదం చేస్తున్న పవన్
నిరసనలో పాల్గొన్నవారికి నమస్కరిస్తున్న పవన్
రాజధాని మహిళతో మాట్లాడుతున్న పవన్
అమరావతి మహిళలతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
అమరావతి కోసం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పవన్
అమరావతి రైతులకు జనసేన చీఫ్ పవన్ మద్దతు
మందడం వద్ద ఉద్రిక్త పరిస్థితులు
అమరావతి రైతులకు జనసేన చీఫ్ పవన్ మద్దతు
జనసేన చీఫ్ పవన్ ను అడ్డుకున్న పోలీసులు
రైతుల కోసం నిరసనలో పాల్గొన్న పవన్
సచివాలయం వద్ద పవన్ కల్యాణ్