నూతన సంవత్సర బహుమతులు అందుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ మీరు వాటిని ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎంచుకోవడం కష్టం. బహుమతి కోసం, మీరు స్వీట్లు, చాక్లెట్‌ల పెట్టెలు లేదా కుక్కీలు, షోపీస్‌లు, పుస్తకాలు, బట్టలు, డ్రై ఫ్రూట్స్‌తో కూడిన బాక్స్ లేదా వివిధ ఆహార పదార్థాలతో సహా గిఫ్ట్ హ్యాంపర్‌లు వంటి వాటిని కొనుగోలు చేయవచ్చు.అయినప్పటికీ, మీకు ఇంకా సందేహం ఉంటే, మొక్కలు కూడా గొప్ప ఎంపిక. వాస్తు ప్రకారం ఈ కింది మొక్కలను బహుమతులుగా ఇస్తే.. వారి శ్రేయస్సు, సంతోషం పెంచినవారు అవుతారు. మరి అవేంటో ఓసారి చూద్దాం..