Honor Pad X9aలో 128GB స్టోరేజ్ సామర్థ్యంతో వస్తోంది. వైర్‌లెస్ కీబోర్డ్‌లు, స్టైలస్‌లతో పని చేస్తుంది. Android 15 ఆధారిత MagicOS 9.0తో ఆపరేటింగ్ సిస్టమ్ దీని సొంతం. Honor, Pad X9aకు క్వాడ్ స్పీకర్ కాన్ఫిగరేషన్‌ను జత చేశారు. దీని బ్యాటరీ 70 రోజుల వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇది దాదాపు 475g బరువు ఉంటుంది.