స్విమ్ సూట్‌లో సెగలు రేపుతున్న క్రిస్టియానో రొనాల్డో గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్స్...
First Published | Apr 15, 2021, 8:03 PM ISTపోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న క్రీడాకారుల్లో టాప్‌లో ఉన్న రొనాల్డో, లైఫ్ స్టైల్ చాలా విలాసవంతంగా ఉంటుంది. ఆయన ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్స్‌కి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు.