పోర్న్ స్టార్‌గా మారిన ఫుట్‌బాల్ ప్లేయర్... ఆదాయం కోసం ఆ రంగాన్ని ఎంచుకుంటున్న క్రీడాకారులు...

First Published | Jan 6, 2021, 3:30 PM IST

మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా రేసర్ రోనీ గ్రేసియా... ఆదాయం కోసం పోర్న్ స్టార్‌గా మారింది. నిన్న ఆస్ట్రేలియాకి ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ ఏంజెలీనా గ్రావోక్ టీనేజ్‌లోనే టెన్నిక్ రాకెట్ వదిలేసి, న్యూడ్ బిజినెస్‌లోకి దిగిపోయింది. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్పోర్ట్స్ స్టార్ కూడా దిగింది. ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెడెలీన్ రైట్... పోర్న్ స్టార్‌గా మారింది.

రేసింగ్‌లో పెద్దగా ఆదాయం రాకపోవడంతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్న రోనీ గ్రేసియా... పోర్న్ స్టార్‌గా మారిన తర్వాత వారం రోజుల్లోనే లక్షల్లో ఆదాయం ఆర్జించింది...
రోనీ సక్సెస్‌తో టెన్నిస్ ప్లేయర్ ఏంజెలీనా గ్రావోక్ కూడా ‘ఓన్లీ ఫ్యాన్స్’ బిజినెస్ ప్రారంభించి, బ్యాగు నిండా కాసులు నింపుకుంటోంది...

ఇప్పుడు ఫుట్‌బాల్ ప్లేయర్ మెడెలీన్ రైట్ కూడా ఇదే బిజినెస్‌ను ఎంచుకుంది. కరోనా కారణంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు బ్రేక్ పడడం, ఆదాయం లేక ఆర్థిక కష్టాలు రావడంతో ‘ఓన్లీ ఫ్యాన్స్’ బిజినెస్ ప్రారంభించింది మెడలీన్.
స్నాప్ ఛాట్ యాప్‌లో సెక్సీ వీడియోలు పోస్టు చేయడం మొదలెట్టింది మెడలీన్. ఈ కారణంగా ఆమెపై ఇంగ్లాండ్‌లోని ఛార్లెటన్ అథ్లెటిక్ సాకర్ క్లబ్ బ్యాన్ కూడా విధించింది...
వీడియోలు పోస్టు చేయడంతో బ్యాన్ పడడంతో మరింతగా రెచ్చిపోయిన మెడలీన్... పోర్న్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నట్టు నిర్మొహమాటంగా ప్రకటించింది.
తన నగ్న వీడియోలు, ఫోటోలు చూడడానికి రేటు కూడా ఫిక్స్ చేసింది. కేవలం 33 డాలర్లు చెల్లించి, తన అందాలన్నీ చూసుకోవచ్చని ప్రకటించేసింది...
కరోనా తర్వాత న్యూడ్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్న స్పోర్ట్స్ సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు క్రీడాభిమానులు...
ఆటతో ఆకట్టుకోలేకపోయినా అంగాంగ ప్రదర్శనతో యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు ఈ అందాల క్రీడా భామలు...
మెడెలీన్ రైట్ ఓన్లీ ఫ్యాన్స్‌ బిజినెస్ ద్వారా ఇప్పటికే భారీ క్రేజ్ సంపాదించుకుంది...
భారీ అందాలతో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఉన్నప్పుడే యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న మెడెలీన్‌కి ఇప్పుడు పోర్న్ సైట్‌లో మంచి ఫాలోయింగ్ వచ్చింది.
మెడెలీన్‌ను స్ఫూర్తిగా తీసుకొని మరెంతమంది క్రీడాకారులు, ఈ వ్యాపారంలోకి వస్తారోనని భయపడుతున్నారు రియల్ స్పోర్ట్స్ ఫ్యాన్స్...
ఫుట్‌బాల్ ప్లేయర్మెడలీన్ రైట్ ట్విట్టర్ ఫోటోలు...

Latest Videos

click me!