ఆరోగ్యకరమైన చర్మం , జుట్టు కోసం కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడానికి, మీరు వేరుశెనగ, పెరుగు నిమ్మరసం ఫేస్ ప్యాక్ తయారు చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయవచ్చు. పెరుగు నేచురల్ బ్లీచ్ లాగా పనిచేసి మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తుంది. మెరిసే , ఆరోగ్యకరమైన జుట్టును కలిగి ఉండటానికి మీరు మీ జుట్టుకు దీన్ని అప్లై చేయవచ్చు.