బికినీలో కనిపించి పండగ చేసుకోమంటున్న రకుల్... క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్న ఫ్యాన్స్!

Published : Oct 28, 2022, 09:21 AM IST

బాలీవుడ్ లో వరుస చిత్రాలతో జోరు మీదున్న రకుల్ సోషల్ మీడియాలో సంచనాలు చేస్తుంది. ఏకంగా బికినీ ఫోటోలు షేర్ చేస్తున్న అమ్మడు ఫ్యాన్స్ గుండెల్లో గుబులు రేపుతోంది.   

PREV
17
బికినీలో కనిపించి పండగ చేసుకోమంటున్న రకుల్... క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Rakul preeth Singh


రకుల్ ప్రీత్ లేటెస్ట్ మూవీ థాంక్ గాడ్ అక్టోబర్ 25న థియేటర్స్ లో విడుదలైంది. సిద్దార్థ్ మల్హోత్రా, అజయ్ దేవ్ గణ్ ప్రధాన పాత్రలు చేసిన థాంక్ గాడ్ చిత్రానికి ఇంద్ర కుమార్ దర్శకుడు. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ వసూళ్లు పర్లేదు అన్నట్లు ఉన్నాయి. 
 

27
Rakul Preeth Singh


ఈ ఏడాది రకుల్ నటించిన 5 హిందీ చిత్రాలు ఇప్పటి వరకు విడుదలయ్యాయి. అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, కట్ ఫుట్లీ తాజాగా థాంక్ గాడ్ నెలల వ్యవధిలో విడుదలయ్యాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా రకుల్ కి ఆఫర్స్ వస్తున్నాయి. 
 

37
Rakul Preeth Singh

మరో రెండు బాలీవుడ్ చిత్రాలు రకుల్ ఖాతాలో ఉన్నాయి. ఇక రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. 
 

47
Rakul Preeth Singh

వరుస షూటింగ్స్ తో అలసిపోయిన రకుల్ వెకేషన్ కి వెళ్లారట. మొన్నటి వరకు థాంక్ గాడ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న రకుల్ అలా విహారంలో సేద తీరుతున్నారు. తన వెకేషన్ ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకున్న రకుల్... బికినీలో దర్శనమిచ్చారు. ఆరంజ్ కలర్ బికినీ ధరించిన బోల్డ్ బ్యూటీ సోషల్ మీడియాను షేక్ చేశారు. 
 

57
Rakul Preeth singh hot Photos


రకుల్ ప్రీత్ సింగ్ హాట్ బికినీ ఫోజ్ వైరల్ అవుతుంది. క్రేజీగా ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ హాట్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. రకుల్ బికినీ ట్రీట్ అదిరింది అంటున్నారు. 
 

67
Rakul Preeth Singh

ఇక రకుల్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకునే సూచనలు కలవట. ప్రియుడు జాకీ భగ్నానీతో ఆమె ఏడడుగులు వేసే ఘడియ దగ్గర్లోనే ఉందంటున్నారు. రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్... పెళ్లికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. రకుల్, జాకీ బిజీగా ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవచ్చని, తెలియజేశాడు. 
 

77
Rakul Preeth Singh

కాగా తెలుగు ప్రేక్షకులకు రకుల్ పూర్తిగా దూరమయ్యారు. ఆమె లేటెస్ట్ తెలుగు సినిమాలు చెక్, కొండపొలం డిజాస్టర్ అయ్యాయి. దీంతో రకుల్ కి తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. ఫార్మ్ లో ఉన్నప్పుడు అందరు టాప్ స్టార్స్ తో రకుల్ జతకట్టారు. 
 

click me!

Recommended Stories