రాంచరణ్ చివరగా తనతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ లో మాట్లాడాడని అపూర్వ గుర్తు చేసుకున్నారు. రాంచరణ్, ప్రియాంక చోప్రా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ ఇలా స్టార్ కాస్టింగ్ తో జంజీర్ చిత్రాన్ని తెరకెక్కించినప్పటికీ ఆ మూవీ ఎందుకో వర్కౌట్ కాలేదని అన్నారు.