తన బాడీని తడుముకుంటూ హనీ రోజ్ ఇస్తున్న ఫోజులని మాటల్లో వర్ణించలేం. అదిరిపోయే ఆ డ్రెస్ లో హనీ రోజ్ ఒంపు సొంపులు ప్రదర్శిస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అయితే సోషల్ మీడియాలో యువతులు మాత్రం ఆ డ్రెస్ ఏంటి విచిత్రంగా, అట్రాక్టివ్ గా ఉంది.. దాని పేరేంటి అని ఆరా తీస్తున్నారు.