ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఊత పదం ఉంటుంది. అతి తెలియకుండానే పలుకుతుంటారు. ఈ ఊతపదాలు పలకడంలో సామాన్యులు.. సెలబ్రిటీలు అన్న తేడా లేదు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అయిన ప్రభాస్ అందరిని డార్లింగ్ అని పిలుస్తాడు. చిన్న పెద్ద తేడా లేకుండా డార్లింగ్ అంటం ఆయనకు అలవాటు. అలా మన మరో తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ కు కూడా ఓ ఊత పదం ఉందట. అది ఆయన రోజుకు ఓ వంద సార్లు అయినా పలుకుతాడట.