కల్కీ తరువాత సలార్ 2, రాజాసావ్, స్పిరిట్ తో పాటు హనురాఘవపూడితో కూడా సినిమా కమిట్ అయ్యాడు యంగ్ రెబల్ స్టార్. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక 45 దాటినా.. ఇంకా పెళ్ళి ఊసు ఎత్తని రెబల్ స్టార్ లైఫ్ ను సోలోగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అసలు పెళ్ళి చేసుకోను అనిమాత్రం ఆయన అనడం లేదు.