తాజాగా మాళవికా పంచుకున్న ఫొటోల్లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. నేవీ బ్లూ చుడీదార్ లో, ఎల్లో కలర్ దుప్పట్టాలో మెరిసిపోయింది. ప్రకాశంవతమైన రూపసౌందర్యం, మదిని మీటే చిరునవ్వుతో ఆకట్టుకుంటోంది. కొంటె చూపులతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.