చేతులు పైకెత్తి పరువాల విందుతో సెగలు రేపుతున్న శివాత్మిక రాజశేఖర్‌.. స్టయిలీష్‌ లుక్‌లో కవ్విస్తూ రచ్చ

Published : Nov 29, 2022, 05:38 PM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ డస్కీ అందాలతో కనువిందు చేస్తుంటుంది. ఓ వైపు నెమ్మదిగా సినిమాల జాబితాని పెంచుకుంటూ మరోవైపు తన గ్లామర్‌ ఫోటోలతో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ హాట్‌ అందం.

PREV
16
చేతులు పైకెత్తి పరువాల విందుతో సెగలు రేపుతున్న శివాత్మిక రాజశేఖర్‌.. స్టయిలీష్‌ లుక్‌లో కవ్విస్తూ రచ్చ

శివాత్మిక మరోసారి సోషల్‌ మీడియాలో సందడి చేసింది. తనస్టయిలీష్‌ ఫోటోని షేర్‌ చేసింది. బ్లాక్‌ స్టయిలీష్‌ డ్రెస్‌ వేసి టూ మచ్‌ హాట్‌గా మారిపోయిందీ స్టార్‌ కిడ్‌. అంతేకాదు చేతులు పైకెత్తి పరువాల విందు వడ్డించింది. విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లని హంట్‌ చేస్తుందీ తెలుగు అందం. 
 

26

లేటెస్ట్ గా పంచుకున్న థ్రో బ్యాక్‌ ఫోటోతో అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది శివాత్మిక. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ పెంచేస్తుంది. వణికే చలిలోనూ చెమటలు పట్టించేలా శివాత్మిక పోజు ఉండటం విశేషం. దీంతో నెటిజన్లు ఆమెని తదేకంగా చూస్తూ అందాలను ఆస్వాదిస్తున్నారు. 

36

హీరో రాజశేఖర్‌ రెండో కుమార్తె శివాత్మిక అనే విషయం తెలిసిందే. `దొరసాని` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దొరసానిగా, దొర కూతురు పాత్రలో సెటిల్డ్ యాక్టింగ్‌ని కనబరించింది. పాత్రలో జీవించింది. దొరకూతురు ఇలానే ఉంటుందా? అనేట్టుగా పాత్రని రక్తికట్టించింది శివాత్మిక. 
 

46

అయితే తాను రెగ్యూలర్‌ కమర్షియల్‌ హీరోయిన్ కాదనే విషయాన్ని కూడా ఆ పాత్రతోనే వెల్లడించింది. దీంతో ఈ బ్యూటీకి హీరోయిన్‌గా రొటీన్‌ సినిమాలు రావడం లేదు. బలమైన పాత్రలు కలిగిన హీరోయిన్‌ పాత్రలు వస్తున్నాయి. మరోవైపు హీరోయిన్‌గానే చేయాలనే కండీషన్‌ కూడా పెట్టుకోలేదు. బలమైన పాత్ర లభిస్తే కీ రోల్స్ చేసేందుకు సిద్ధమే అనేలా సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. 
 

56

ఇటీవల శివాత్మిక `ఆకాశం` అనే తమిళ చిత్రంలో నటించింది. దీంతో తెలుగు ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకుంది. ఇందులో మీనాక్షిగా ఇంటెన్స్ రోల్‌లో మెరిసింది. బోల్డ్ గా కనిపించి షాకిచ్చింది. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. సినిమా పెద్దగా ఆదరణ పొందకపోయినా ఆమె పాత్రకి మాత్రం మంచి ఆదరణనే దక్కింది. 

66

ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తుంది శివాత్మిక. `పంచతంత్రం` సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్‌ రెండో వారంలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. మరోవైపు `రంగమార్తాండ` చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా కూడా డిసెంబర్‌లోనే సందడి చేయబోతుంది. ఇలా ఒకే నెలలో రెండు సినిమాలతో సందడి చేయబోతుంది శివాత్మిక. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories