చిన్నప్పటి నుంచే సినిమా ప్రపంచంలో పెరిగిన మహేశ్ బాబుకు సినిమానే ప్రపంచంగా మారింది. ‘రాజా కుమారుడు’తో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మహేశ్.. ఎప్పుడూ సినిమా పట్ల, సినీ ఇండస్ట్రీలోని పెద్దల పట్ల, తెలుగు ప్రేక్షకుల పట్ల తప్పుడుగా నడుచుకోలేదు. క్రమశిక్షణతో, నిబద్ధతతో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఫలితంగా ఈరోజు టాప్ హీరోల్లో ఒకరిగా స్థానం దక్కిచుంకున్నారు. ఇందుకు ఫ్యాన్స్ ఖుషీ అవుతన్నారు.