ఇందుకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ట్రెండీ వేర్స్, ట్రెడిషనల్ వేర్స్ లో మెరుస్తూ మైమరిపిస్తోంది. తాజాగా చీరకట్టులో అచ్చమైన తెలుగమ్మాయిలా దర్శనమిచ్చింది. గ్లామర్ షోకు కాస్తా దూరంగానే ఉండే ఈ బ్యూటీ.. పద్దతిగానే అందాలను ఆరబోస్తూ క్రేజ్ పెంచుకుంటోంది.