స్వాతి తనను బాగా ఇంప్రెస్స్ చేసిన వారిగా మొదట అఖిల్, నోయెల్, రాజశేఖర్ మరియు అవినాష్ ని ఎంపిక చేశారు. ఈ నలుగురితో పాటు ఆమెకు లాంజ్ లో బిగ్ బాస్ పార్టీ ఏర్పాటు చేశాడు. మిగతా ఇంటి సభ్యులను ఆ పార్టీలోకి అనుమతించలేదు. ఈ ఐదుగురు లాంజ్ లో స్పెషల్ ఫుడ్, డ్రింక్స్ తో మంచి పార్టీ చేసుకున్నారు.