చీరకట్టులో చిలిపి కళ్లతో కవ్విస్తున్న యంగ్ హీరోయిన్ సోనీ చరిష్టా.!

First Published Mar 14, 2021, 1:48 PM IST


సాంప్రదాయ చీరకట్టులో ఉన్న సింగారం మరే దుస్తుల్లో ఉండదు. ఆడవాళ్ల అందాలను చీరలో ముస్తాబు చేస్తే... మగాళ్లకు కలిగే ఆ మత్తే వేరు. యంగ్ హీరోయిన్ సోనీ చరిష్టా సాంప్రదాయ చీరకట్టుతో మనసును మెలిపెట్టేశారు. 

పాదారణాలా పడుచు పిల్లగా తయారై, కళ్ళతో గాలం వేసి లాగారు. బంగారు అంచు కలిగిన ముదురు ఎరుపు చీరలో సోనీ బంగారం వలె మెరిసిపోయింది.
undefined
పట్టుబట్టలలో ప్రియుడు కోసం ఎదురు చూస్తున్న పడుచు వలె సోనీ ఆకట్టుకున్నారు. సోనీ లేటెస్ట్ ఫోటో షూట్ మెస్మరైజ్ చేసేదిలా ఉంది.
undefined
విశాలమైన కళ్ళ మధ్య వెడల్పాటి బొట్టు, ముక్కెరతో కుర్రకారు మనసుకు చక్కిలి గిలి పెట్టారు.
undefined
2013లో వచ్చిన మిస్టర్ రాజేష్ మూవీతో సోనీ చరిష్టా వెండితెరకు పరిచయమయ్యారు. అదే ఏడాది విడుదలైన ప్రేమ ఒక మైకం మూవీలో ఓ పాత్ర చేశారు.
undefined
2015లో విడుదలైన టాప్ ర్యాంకర్స్, నాకైతే నచ్చింది చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటించడం జరిగింది.
undefined
కోలీవుడ్ లో కూడా ఓ మూవీ చేస్తున్న సోనీ చరిష్టా తగినంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అందం, అభినయం ఉన్నా.. ఆమెకు సరైన బ్రేక్ రాలేదు.
undefined
click me!