2019లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ రాక్షసుడు చిత్రంలో అనుపమ నటించారు. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె నిఖిల్ కి జంటగా 18పేజెస్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే కార్తికేయ 2, హెలెన్, బటర్ ఫ్లై అనే చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.