Payal Rajput: మళ్ళీ రెచ్చిపోయిన బోల్డ్ పాయల్ రాజ్ పుత్.. బెల్లీ అందాలకు షేక్ అవుతున్న ఇంటర్నెట్

Published : May 09, 2022, 03:24 PM IST

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్.

PREV
17
Payal Rajput: మళ్ళీ రెచ్చిపోయిన బోల్డ్ పాయల్ రాజ్ పుత్.. బెల్లీ అందాలకు షేక్ అవుతున్న ఇంటర్నెట్

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీకి కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో పాయల్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది. 

27

RX 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో Payal Rajput కాస్త తడబడిందనే చెప్పాలి. సరైన కథలు ఎంచుకోకపోవడంతో కొన్నిపరాజయాలు ఎదురయ్యాయి. డిస్కో రాజా, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు లభించలేదు. 

37

తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్.. ఆది సాయి కుమార్ కి జోడిగా కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది. 

 

47

అలాగే మంచు విష్ణు సరసన గాలి నాగేశ్వర రావు అనే క్రేజీ మూవీలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా సన్నీలియోన్ నటిస్తుండడం విశేషం. ప్రారంభం నుంచి ఈ చిత్రం మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. 

 

57
Payal rajput

పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. పాయల్ రాజ్ పుత్ అందాలకు కుర్రాళ్లు దాసోహమవుతున్నారు. 

 

67
Payal Rajput

తాజాగా పాయల్ రాజ్ పుత్ బెల్లీ అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన ఫోజులు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. తనెంతటి హాట్ బ్యూటీనో పాయల్ ఈ ఫోజులతో చెప్పకనే చెబుతోంది. నడుము అందాలు పూర్తిగా ప్రదర్శిస్తూ పాయల్ వయ్యారంగా ఫోజులు ఇచ్చింది. అలాగే ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాతో ఉన్న ఫొటోస్ ని కూడా షేర్ చేసింది. 

77
Payal rajput

ఇంత బోల్డ్ గా పాయల్ రాజ్ పుత్ ఫోజులు ఇవ్వడం ఆమెకు కొత్తేమి కాదు. గత ఏడాది పాయల్ రాజ్ పుత్ ఎల్లో డ్రెస్ లో బోల్డ్ గా ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో జరిగిన పొరపాటు కారణంగా పాయల్ రాజ్ పుత్ విమర్శలు ఎదుర్కొంది. ఫోటోషూట్ కోసం అటు ఇటు కదులుతున్నపుడు ఆమె ఎద అందాలు పూర్తిగా డిస్ ప్లే అయ్యాయి. ఇక నెటిజన్లు ఆగుతారా.. పాయల్ రాజ్ పుత్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు.

click me!

Recommended Stories