Ritu Varma Photos: రీతూ వర్మ అందాలు ఆరబోస్తే ఇలా ఉంటుంది.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తోందిగా

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 25, 2022, 01:22 PM IST

యంగ్ బ్యూటీ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ.   

PREV
16
Ritu Varma Photos: రీతూ వర్మ అందాలు ఆరబోస్తే ఇలా ఉంటుంది.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తోందిగా

యంగ్ బ్యూటీ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. 

26

రీతూ వర్మ పెళ్లి చూపులు చిత్రంతో తెలుగులో తొలి హిట్ అందుకుంది. మరో విజయం కోసం రీతూ వర్మ ప్రయత్నిస్తోంది. అప్పుడప్పుడూ రీతూ వర్మకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆ చిత్రాలు పరాజయం చెందుతుండడంతో రీతూ వర్మకి నిరాశ తప్పడం లేదు. 

36

గత ఏడాది రీతూ వర్మకి అంతగా కలసి రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న టక్ జగదీష్ చిత్రం ఓటిటిలో విడుదలై నిరాశ పరిచింది. అలాగే వరుడు కావలెను మూవీ కూడా విజయం సాధించలేదు. 

46

కొత్త ఏడాది 2022 అయినా ఆమెకు కలసి వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం రీతూ వర్మ శర్వానంద్ సరసన 'ఒకే ఒక జీవితం' అనే టైం ట్రావెల్ మూవీ లో నటిస్తోంది. 

56

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ వర్మ తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. రీతూ వర్మ గ్లామర్ విషయంలో ఎప్పుడూ హద్దులు దాటలేదు. 

66

తాజాగా రీతూ వర్మ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోస్ కుర్రాళ్ళ టెంపరేచర్ పెంచేస్తున్నాయి. తన స్టన్నింగ్ అందాలని ఆరబోస్తూ రీతూ వర్మ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. తన టాప్ ని ఓపెన్ చేసి టైట్ ఫిట్ అందాలతో ఈ యంగ్ బ్యూటీ రచ్చ చేస్తోంది. 

click me!

Recommended Stories