తాజాగా దివి మార్కింగ్ యోగా చేస్తూ ఆ ఫోటోలని అభిమానులతో పంచుకుంది. మేకప్ లేకుండా దివి నేచురల్ సొగసుతో అట్రాక్ట్ చేస్తోంది. దివి యోగా చేస్తూ హాట్ టైట్ ఫిట్ డ్రెస్ లో మెరిసింది. మేకప్ లేనప్పటికీ సహజసిద్ధమైన సౌందర్యంతో దివి హాట్ నెస్ తో మతి పోగొడుతోంది. ఈ ఫోటోలకు దివి.. యోగ చేస్తే నిజమైన ప్రశాంతత లభిస్తుంది అని కామెంట్ పెట్టింది. బ్యాక్ అందాలు, ఎద పరువాలని దివి క్లోజప్ గా చూపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది.