ఓ ఇంటర్వ్యూలో డింపుల్ హయతి తన టాలీవుడ్ జర్నీ గురించి హాట్ కామెంట్స్ చేసింది. తెలుగు అమ్మాయిలు హద్దులు పెట్టుకుంటారు అని, ఇంతవరకే చేయగలరు అనే అపవాదు ఉంది. దానిని చెరిపివేయడానికే నేను వచ్చా. అందుకే ఎప్పుడూ ట్రెండీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు డింపుల్ పేర్కొంది.