దీపికా (Deepika Pilli)డాన్స్ రియాలిటీ షో ఢీ తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఢీ సీజన్ 13లో యాంకర్ రష్మీతో పాటు దీపికా యాంకరింగ్ చేశారు. రష్మీ, దీపికా సీజన్ 13 టీఆర్పీ పరుగులు పెట్టించారు. ఆ షోకి దీపికా గ్లామర్ ప్లస్ అయ్యిందని చెప్పాలి. ఆమెకు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.