Published : Nov 15, 2022, 12:11 PM ISTUpdated : Nov 15, 2022, 12:43 PM IST
యంగ్ యాంకర్ దీపికా పిల్లి సోషల్ మీడియా అరాచకాలు కొనసాగుతున్నాయి. గ్లామరస్ వీడియోలు, ఫొటోలతో రచ్చ చేస్తున్నారు. దీపికా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ వీడియోలు వైరల్ గా మారింది.
తాజాగా దీపికా పిల్లి లుంగీ కట్టులో మాస్ ఫోజులిచ్చారు. అయితే లోదుస్తులు కనిపించేలా ఉన్న ఆమె లుంగీ హార్ట్ బ్రేక్ చేస్తుంది. టెంపరేచర్ పెంచేస్తుంది. దీపిక గ్లామర్ వీడియో చలిలో చెమటలు పట్టిస్తుంది.
29
Deepika Pilli
అనతి కాలంలో కుర్రాళ్లతో పిచ్చ పాపులారిటీ తెచ్చుకుంది దీపికా పిల్లి. స్టార్ యాంకర్ హోదాకు దగ్గర్లో ఉన్న దీపికా, హీరోయిన్ గా కూడా అవకాశాలు పట్టేస్తుంది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శన చేస్తూ మనసులు దోచేస్తుంది.
39
Deepika Pilli
ఒకప్పటి ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ యాంకర్ గా దూసుకుపోతుంది. దీపికా గతంలో టిక్ టాక్ వీడియోలు చేసేవారు. తన వీడియోల ద్వారా ఆమె మిలియన్స్ లో ఫ్యాన్స్ ని సంపాదించారు. అనూహ్యంగా టిక్ టాక్ ని ఇండియాలో బ్యాన్ చేయడంతో దీపికా లాంటి చాలా మంది టిక్ టాక్ స్టార్స్ నిరాశ చెందారు.
49
Deepika Pilli
అయితే మెల్లగా బుల్లితెర ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం అమ్మడు దూసుకుపోతుంది. ఢీ సీజన్ 14లో దీపికా యాంకర్ గా చేసిన విషయం తెలిసిందే. యాంకర్ రష్మీతో పాటు ఢీ వేదికపై సందడి చేశారు. ఆ షో దీపికాకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది.
59
Deepika Pilli
ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాల్లో దీపికా తన యాంకరింగ్ తో అలరిస్తున్నారు. చాలా తక్కువ కాలంలో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన దీపికా నటిగా కూడా మారింది.దీపికా నటించిన చిత్రం వాంటెడ్ పండుగాడ్ ఆగష్టు 19న విడుదలైంది.
69
Deepika Pilli
వాంటెడ్ పండుగాడ్ మూవీలో దీపికతో పాటు అనసూయ, విష్ణుప్రియ సైతం నటించారు. కాగా ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఒక విధంగా చెప్పాలంటే కె రాఘవేంద్రరావు గౌరవం పోగొట్టుకున్నారు.
79
Deepika Pilli
హీరోయిన్ కావడమే దీపికా లక్ష్యం కాగా, ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఆమెకు ఇప్పుడిప్పుడే అవకాశాలు మొదలవుతున్నాయి. అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి యాంకర్స్ వెండితెరపై రాణిస్తున్న విషయం తెలిసిందే.
89
Deepika Pilli
మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ విపరీతంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. సాధారణ ప్రేక్షకులు కూడా ఓటీటీలకు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది తారలకు డిజిటల్ సిరీస్లు, సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. దీపికా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ఆఫర్స్ రావచ్చు.
99
Deepika Pilli
దీపికా పిల్లి లుంగీ కట్టులో మాస్ ఫోజులిచ్చారు. అయితే లోదుస్తులు కనిపించేలా ఉన్న ఆమె లుంగీ హార్ట్ బ్రేక్ చేస్తుంది. టెంపరేచర్ పెంచేస్తుంది. దీపిక గ్లామర్ వీడియో చలిలో చెమటలు పట్టిస్తుంది.