జబర్దస్త్ మానేస్తా.. వర్ష సంచలన కామెంట్స్...?ఆ విషయంలో బాగా హర్ట్ అయ్యిందట...?

First Published | Nov 15, 2022, 11:48 AM IST

జబర్థస్త్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. జనాలెందరో మెచ్చిన కామెడీ షోలొ ఏకైక బ్యూటీ కంటెస్టెంట్ వర్ష. అందం.. అభినయంతో ఆడియన్స్ మనసు దోచుకున్న స్టార్ బ్యూటీ.. త్వరలో జబర్థస్త్ కు గుడ్ బై చెపుతానంటోందట. ఇంతకీ వర్షం ఎందుకు  ఈ నిర్ణయంతీసుకుంది. 
 

Jabardasth Varsha

జబర్థస్ట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. షాకు ఏకైక గ్లామర్ కంటెస్టెంట్ వర్షం ప్రజెంట్ సోషల్ మీడియాలో ఓరేంజ్ లో దూసుకుపోతున్న పేరు వర్ష . హీరోయిన్ కి మించిన అందం, అభినయం,  హాట్ హాట్  ఫిజిక్ తో .. అటు బుల్లితెరమీద.. ఇటు సోషల్ మీడియాలో కూడా కుర్ర కారును టెంప్ట్ చేస్తుంది బ్యూటీ.  జబర్థస్త్ లో ఫుల్ ఫేమస్ అయిన వర్ష.. ఆతరువాత సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. 
 

Jabardasth Varsha

బుల్లి తెరపై.. ముఖ్యంగా జబర్థస్త్ లో  వర్ష-ఇమాన్యుల్ కాంబినేషన్ చాలా స్పెషల్ అయిన చెప్పాలి. ఈ ఇద్దరు స్టేజ్ మీద చేసే లవ్ ట్రాక్ కు మస్త్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఇద్దరు స్కిట్ లో ఉంటే.. డబల్ మీనింగ్  డైలాగ్స్ తో.. పంచ్ ల మీద పంచ్ లు వేస్తూ.. వాళ్ల మధ్య ఏమీ లేకపోయినా  ఏదో ఉంది అని  క్రియేట్ చేస్తూ.. కంటెంట్ సృష్టించడానికి చూస్తుంటారు. 


సుధీర్ - రష్మీలాగానే ఈ ఇద్దరు  కూడా జబర్థస్త్  మంచి రేటింగ్ తెచ్చిపెడుతున్నారు. ఈక్రమంలో వర్ష జబర్థస్త్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలస్తోంది. రీసెంట్ గా  ఇమాన్యుల్.. స్కిట్ లో భాగంగా  వర్ష మెడలో తాళి కట్టేశాడు. అయినా ఆమె నో చెప్పకపోవడంతో వీళ్లిద్దరి మధ్య నిజంగానే ఏదో ఏఫైర్ నడుస్తుందంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు

ఇక వర్ష జబర్థస్త్ కు గుడ్ బై చెపుతుందంటూ న్యూస్ వైరల్ అవుతోంది. ఇమ్మాన్యూల్ తో ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ బాగా ఎక్కువై అది జనాల్లోకి వల్గర్ గా వెళ్తోందని భావిస్తుందట వర్షం. కామెంట్లు కూడా ఇలానేవస్తుండటంతో.. ఇంట్లో నుంచి ఆమె కు ప్రజెర్ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది.  
 

అంతే కాదు.. వర్ష పుట్టిన రోజు సందర్భంగా.. ఏకంగా హారాన్నికొనిచ్చాడట ఇమాన్యుల్. అది చూసిన సోషల్ మీడియా జనాలు ఇదంతా పబ్లిసిటీ ట్రెండ్ అని కొట్టి పడేస్తున్నారు కొంత మంది. ఇది ఎంత ఫేక్ అనుకున్నా.. మరి ఇంత చేయాలా అంటు కామెంట్స్ చేస్తున్నారు జనాలు. 
 

అందగత్తె వర్ష అలాంటి ఇమాన్యుల్ ని ఎలా పెళ్లి చేసుకుంటుందా..? అంటూ జనాలు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ జబర్దస్త్ ఎపిసోడ్లో వర్ష తన ఇంట్లో జబర్దస్త్ మానేయమంటున్నారని ..సోషల్ మీడియాలో పెట్టేకామెంట్స్ చాలా వల్గర్ గా ఉన్నాయని.. చెప్పుకొని బాధపడింది. దీంతో వర్ష నిజంగానే జబర్ధస్త్ మానేస్తుంది అని అంతా అనుకున్నారు.

సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్ తో వర్ష తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించుకుంది. స్కిట్స్ లో కన్నా ఇలాంటి ఫోటోషూట్స్ తో  ఇమాన్యుల్ ని వదిలేసి సినిమాలో ట్రై చేయండి అని అభిమానులు సజీషన్స్ ఇస్తున్నారు. ఈ విషయంలో వర్ష ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

Latest Videos

click me!