హ్యాపీ మూడ్ లో దీపికా పిల్లి.. హాట్ సెల్ఫీలతో కవ్విస్తున్న యంగ్ బ్యూటీ.. ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ స్టిల్స్!

Published : Nov 12, 2022, 07:07 PM IST

బుల్లితెరపై అందాలు ఆరబోయడంలో యంగ్ అండ్ హాట్ యాంకర్ దీపికా పిల్లి (Deepika Pilli) కూడా అదరగొడుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ గ్లామర్ ఫొటోలను షేర్ చేయడంతో పాటు అదిరిపోయే అప్డేట్స్ అందిస్తోంది.

PREV
18
హ్యాపీ మూడ్ లో దీపికా పిల్లి.. హాట్ సెల్ఫీలతో కవ్విస్తున్న యంగ్ బ్యూటీ.. ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ స్టిల్స్!

కుర్ర యంకర్ దీపికా పిల్లి బుల్లితెరపై అందాల రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. క్యూట్ గా మాట్లాడుతూ టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ యువతలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. 
 

28

అందాల యాంకర్లు రష్మీ, అనసూయ, శ్రీముఖి తర్వాత గ్లామర్ విందుతో బుల్లితెరపై దూసుకుపోతోంది యంగ్ అండ్ హాట్ యాంకర్ దీపికా పిల్లి. అల్లరితనం, చిలిపి చేష్ఠలు, షోలో అదిరిపోయే పెర్ఫామెన్స్ తో అట్రాక్ట్ చేస్తోంది.
 

38

యాంకర్ గా షోను చక్కగా నడిపిస్తూనే.. మరోవైపు అందాల విందు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో షోలో మెరుస్తూ ఆడియెన్స్ కు విజువల్ ట్రీట్ అందిస్తోంది. గ్లామర్ షోతో మతిపోగొడుతూ క్రేజ్ సంపాదించుకుంటోంది.
 

48

అయితే, రష్మీ, అనసూయ, శ్రీముఖి కంటే కాస్తా ఆలస్యంగానే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చినా జెట్ స్పీడ్ తో దూసుకెళ్లోంది. యాంకరింగ్ స్కిల్స్ తో పాటు గ్లామర్ షోతోనూ ఆకర్షిస్తోంది. అసలైన అందాలను ప్రదర్శిస్తూ యువతను తన వెంటపడేలా చేస్తోంది.

58

ప్రస్తుతం నెట్టింట హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తూ రచ్చ చేస్తోంది. సెక్సీ అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా అదిరిపోయే దుస్తుల్లో యంగ్ బ్యూటీ దర్శనమిచ్చింది. ఫొటోలకు స్టన్నింగ్ గా ఫోజులిచ్చింది.

68

లేటెస్ట్ ఫొటోస్ లో.. దీపికా ట్రెండీ వేర్స్ ధరించి మెస్మరైజ్ చేసింది. ఎద అందాలను చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. క్లీవేజ్ ను దాచేస్తూ హాట్ సెల్ఫీలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.  యంగ్ బ్యూటీ గ్లామర్ కు ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు.
 

78

ఇదిలా ఉంటే దీపికా పిల్లి తన అభిమానులు, నెటిజన్లకు అదిరిపోయే న్యూస్ అందించింది. బుల్లితెరపై వరుస ఎపిసోడ్స్, పలు ఈవెంట్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఈరోజు వేకేషన్ కు బయల్దేరి. దీంతో ఎయిర్ పోర్టు నుంచి ఇలా ఫొటోలు పంచుకుంటూ ఫుల్ హ్యాపీ మూడ్ ను చూపించింది.
 

88

వేకేషన్ కు వెళ్తున్న సందర్భంగా ఎయిర్ పోర్ట్ లోనే ఇలా స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలను లైక్ చేస్తూ, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఆమె బ్యూటీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక ఇప్పుడిప్పుడే అందాల విందు చేస్తున్న దీపికా.. వేకేషన్ ద్వారా ఎలాంటి విజువల్ ట్రీట్ ఇవ్వనుందోనని ఎదురుచూస్తున్నారు.
 

click me!

Recommended Stories