కాగా బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు కంప్లీట్ అయినట్లు సమాచారం. రీతూ చౌదరి, విష్ణుప్రియ, యూట్యూబర్ అనిల్, బంచిక్ బబ్లు, ఖయ్యూమ్ అలీ, సోనియా సింగ్, అమృత ప్రణయ్, యాదమ్మ రాజు ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. అబ్బాస్, వినోద్ కుమార్, నటుడు రోహిత్, క్రికెటర్ అర్జున్ అంబటి, వేణు స్వామి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అధికారిక సమాచారం లేదు.