ఇక కృష్ణంరాజు, జయసుధ కలిసి నటించిన చిత్రాల్లో భరతంలో శంఖారావం, కళ్యాణ చక్రవర్తి, జగ్గు, నేటి యుగధర్మం, కోటి కొక్కడు, అగ్గిరాజు, పృథ్వీరాజ్, శివమెత్తిన సత్యం, మరణ శాసనం, ఆడావాళ్లు మీకు జోహార్లు, మా ఇంటి మహారాజు, నిప్పుతో చెలగాటం, రామలక్ష్మణులు, గువ్వల జంట, సర్దార్ ధర్మన్న, అల్లుడు పట్టిన భరతం, యుద్ధం, తిరుగుబాటు, ధర్మాత్ముడు, మధుర స్వప్నం, అగ్నిపూలు, జైలర్‌గారి అబ్బాయి, ప్రేమ తరంగాలు, జీవన తీరాలు, కటకటాల రుద్రయ్య, సింహ స్వప్నం, బొబ్బిలి బ్రహ్మన్న, కిరాయి దాదా, తాండ్ర పాపారాయుడు, త్రిశూలం, బావబావమరిది వంటి చిత్రాల్లో కలిసి నటించారు.