న్యాయం కావాలి చిత్ర షూటింగ్ జరుగుతుందట. కోర్ట్ రూమ్ సన్నివేశం చిత్రీకరిస్తున్నారట. డైరెక్టర్ క్రాంతి కుమార్ క్రేన్ మీద ఉన్నారట. ఆయన ఆ చిత్రానికి నిర్మాతగా ఉన్నారట. అసిస్టెంట్ డైరెక్టర్ షాట్ రెడీ అని చెప్పాడట. శారద, జగ్గయ్య వంటి నటులు ఆ సీన్ లో ఉన్నారట. చిరంజీవి వచ్చి కోర్టు బోనులో నిల్చున్నాడట.