శోభన్ బాబు తాను సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్ తో పాటు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాడు. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడట. దాంతో శోభన్ బాబు ఒకప్పటి పెట్టుబడి నేడు వందల కోట్లకు చేరింది. చిత్ర పరిశ్రమ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని తెలిసి, తన కొడుకును దూరంగా పెట్టాడు. శోభన్ బాబు కొడుకు వ్యాపారిగా రాణిస్తున్నాడు..