Yashika Aanand Glomour Pics : ఎరుపెక్కిన అందాలతో మతిపోగొడుతున్న యాషికా ఆనంద్.. పిక్స్ వైరల్

Published : Mar 05, 2022, 02:14 PM IST

బిగ్ బాస్ ఫేం, తమిళ నటి యషికా ఆనంద్ (Yashika Aanand) కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసి.. నెటిజన్లను మైమరిపిస్తోంది.   

PREV
16
Yashika Aanand Glomour Pics : ఎరుపెక్కిన అందాలతో మతిపోగొడుతున్న యాషికా ఆనంద్.. పిక్స్ వైరల్

తమిళ నటి యషికా ఆనంద్ (Yashika Aanand) ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.  రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన ‘నోటా’ మూవీలో ‘శిల్పా’ పాత్రలో నటించింది. 
 

26

ఈ మూవీ పెద్దగా  సక్సెస్ కాకపోవడంతో యషికా ఆనంద్ కు ఇక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. పైగా చిన్న పాత్రలో నటించడంతో యషికాకు తెలుగులో ఆఫర్లు రాలేకపోయాయి. తమిళంలోనూ చిన్న పాత్రలకే పరిమితం అవుతోంది. 
 

36

కానీ ప్రస్తుతం యషికా ఏకంగా ఎనిమిది సినిమాల్లో నటిస్తోంది. అటు టీవీ స్పెషల్ ప్రొగ్రామ్స్ లోనూ కనిపిస్తూ తన ఐడెంటిటీని పెంచుకుటోంది. బిగ్ బాస్ తమిళ సీజన్ 5 (Bigg Boss 5)లో  గెస్ట్ అపియరెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత మరింత పాపులర్ అయ్యింది. 

46

అటు సినిమాల్లో అలరిస్తూనే, ఇటు సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. హాట్ ఫొటోషూట్లతో నెటిజన్లను తన వైపు తిప్పుకుంటోంది. తాజాగా మరిన్ని ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది యషికా..
 

56

యషికా లేటెస్ట్ ఫొటోషూట్ ఫొటోస్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో మరింత గ్లామర్ గా కనిపిస్తోందీ తమిళ బ్యూటీ. స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా దర్శనమిచ్చింది. 
 

66

రెడ్ కలరర్ సారీ, స్లీవ్ లెస్ ఎల్లో బ్లౌజ్ లో మరింత అందంగా కనిపిస్తోంది. స్లిమ్ బాడీని మెయిన్ టెన్ చేస్తున్న యషికా చీరలో మెరిసిపోతోంది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. అటు నెటిజన్లు కూడా లైక్ లు కామెంట్లతో పొగుడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 
 

click me!

Recommended Stories