Dethadi Harika Goa Photos : గోవాలో దేత్తడి హారిక రచ్చరచ్చ.. గ్లామర్ షోతో అట్రాక్ట్ చేస్తోంది..

Published : Mar 05, 2022, 01:23 PM IST

బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారిక (Dethadi Harika) తన గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తోంది. ఇన్నాళ్లు య్యూటూబ్ లో హవా చూపిన మాస్ పిల్లా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన క్రేజ్ ను పెంచుకుంటోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను ఫిదా చేస్తోంది.  

PREV
16
Dethadi Harika Goa Photos : గోవాలో దేత్తడి హారిక రచ్చరచ్చ..  గ్లామర్ షోతో అట్రాక్ట్ చేస్తోంది..

య్యూటూబ్ లో ‘దేత్తడి’ ఛానెల్ ద్వారా మాస్ అటీట్యూడ్ తో ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీతోనే ‘బిగ్ బాస్  4’లో అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోనూ హారిక తనదైన శైలిలో గేమ్స్ లో పార్టిసీపేట్ చేసింది.
 

26

ఆ తర్వాత మరింత పాపులారిటీని సాధించుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ ను పెంచుకుంటోంది. లేటెస్ట్ ఫొటోలతో నెటిజన్లను తనవైపు ఆకర్షిస్తోంది. గతంలో కొంత ట్రెడిషనల్ గా కనిపించినా.. ప్రస్తుతం గ్లామర్ షోకు తెరలేపింది.  
 

36

గత కొద్ది రోజులుగా దేత్తడి హారిక నెటిజన్లకు ఊరిరాడకుండా గ్లామర్ పిక్స్ ను పోస్ట్ చేస్తోంది. ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూనే.. ట్రెండీ వేర్ లోనూ అదరగొడుతోంది. రోజురోజుకు తన ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ఇప్పటికే ఇన్ స్టాలో ఒకటిన్నర మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. 
 

46

హారిక తాజాగా గోవా టూర్ కు వెళ్లింది. అక్కడ తన బ్రదర్ తో కలిసి ‘వార్’మూవీ సాంగ్ ‘గుంగురో’కు స్టెప్పులేస్తూ ఎంజాయి చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అలాగే గోవా నుంచి లేటెస్ట్ ఫొటోలను కూడా తన ఫాలోవర్స్ తో పంచుకుంది. 
 

56

లాంగ్ లెన్త్ స్ప్లిట్ టాప్ లో హాట్ షో చేస్తోంది. థైస్ చూపిస్తూ నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఫొటోలను పోస్ట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ యాడ్ చేసింది. ‘నా రెండో ఇల్లు గోవాకు తిరిగి వచ్చాను’ అంటూ పేర్కొంది. ఈ ఫొటోలకు దీప్తి సునైనా లైక్ చేయగా, హారిక పోస్ట్ చేసిన వీడియోను నటి సురేఖ వాణి లైక్ చేశారు.
 

66

ఇక కేరీర్ విషయానికొస్తే ఇప్పటికే హారికకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. య్యూటూబ్ లో పాపులర్ అవుతున్న రోజుల్లో సినిమాల నుంచి పిలుపొచ్చిన తానే వద్దనుకుంది. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు టీవీ షోలోనూ కనిపిస్తోంది. తాజాగా ‘గానం’ అనే రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా మూవీలో నటిస్తోంది. త్వరలో ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో  స్ట్రీమింగ్ కానుంది. 
 

click me!

Recommended Stories