వేదశ్విని (Vedaswini) మదర్ ఆఫ్ ఖుషి అంటూ వేద ఎంతో ఆనంద పడుతుంది. ఇక వేద మాటలు విన్న మాలిని (Malini) ఫ్యామిలీ మరింత ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు. మరోవైపు యశోదర్ ఖుషి లు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ కారులో వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలో ఖుషి (Khushi) డాడీ నువ్వు అమ్మని వదిలేయవు కదా అని అడుగుతుంది.
26
Ennenno Janmala Bandam
దాంతో యశోదర్ (Yashodhar) ఒక్కసారిగా స్టన్ అయి కారు ఆపుతాడు. ఆ తర్వాత నేను అమ్మని ఎప్పటికీ వదిలేయను అని ఖుషికి మాట ఇస్తాడు. ఆ తర్వాత ఖుషిని స్కూల్లో డ్రాప్ చేసి యశోదర్ తిరిగి వెళుతూ ఉండగా ఖుషి అభిమన్యుని (Abhimanyu) చూసి భయపడి వాళ్ల డాడీ కారు వెనకాల పరిగెత్తుకుంటూ వెళుతుంది.
36
Ennenno Janmala Bandam
ఇక దాంతో యశోదర్ (Yashodhar) ఏం జరిగింది అమ్మ అని అడగగా అక్కడ ఆయన ఉన్నాడు నాకు భయమేస్తుంది అని చెబుతుంది. ఇక ఖుషి అక్కడికి వెళ్లి చూపించాగా అభిమన్యు (Abimanyu) కనిపిస్తాడు. ఇక యశోదర్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగగా నా కూతురు ను చూడడానికి వచ్చాను అని చెబుతాడు.
46
Ennenno Janmala Bandam
ఆ తర్వాత పంతులు గారు వచ్చి యశోధర్ (Yashodhar) వేదల శోభన ముహూర్తం గురించి చెప్పగా దాని విషయంలో సులోచన మాలిని (Malini) లు శోభనం మా ఇంట్లో అంటే మా ఇంట్లో జరగాలి అంటూ ఫన్నీ గా గొడవ పడుతూ ఉంటారు.
56
Ennenno Janmala Bandam
ఇక శోభనం ముహూర్తం సమయానికి మంచాన్ని మరో స్థాయిలో డెకరేట్ చేస్తారు. ఇక వేద (Veda), యశోదర్ లు తెల్ల బట్టలు పట్టుకొని ఉంటారు. వేద యశోధర్ (Yashodhar) కోసం పాలు తీసుకుని వచ్చి తన పక్కన కూర్చుంటుంది.
66
Ennenno Janmala Bandam
ఆ తర్వాత యశోదర్ (Yashodalhar) నెమ్మదిగా వేద చేయిని పట్టుకుంటాడు. మరోవైపు ఖుషి (Khushi) నేను అమ్మ దగ్గరే పడుకుంటాను అని గోల చేస్తూ శోభనం గదిలోకి వెళ్తుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.