Ileana Top Show: ట్రాన్స్ఫరెన్స్ టాప్‌లో ఇలియానా అందాల దోబూచులాట.. బీచ్‌లో రెచ్చిపోతున్న గోవా బ్యూటీ

Published : Mar 16, 2022, 10:58 AM IST

`పోకిరి` భామ ఇలియానా అందాలతో రచ్చ చేస్తుంది. బీచ్‌లో స్కిన్‌ షో చేస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుందా చేస్తుంది. లేటెస్ట్ గా ఈ గోవా బ్యూటీ పంచుకున్న పిక్స్ ఇంటర్నెట్‌ని ఊపేస్తుండటం విశేషం.

PREV
17
Ileana Top Show: ట్రాన్స్ఫరెన్స్ టాప్‌లో ఇలియానా అందాల దోబూచులాట.. బీచ్‌లో రెచ్చిపోతున్న గోవా బ్యూటీ

ఇలియానా(Ileana).. అవకాశాల కోసం నానా తంటాలు పడుతుంది. అందుకోసం తనవంతు ప్రయత్నంగా అందాలు ఆరబోస్తుంది. తన గ్లామర్‌ పిక్స్ ని పంచుకుంటూ అటు మేకర్స్ దృష్టిలో పడేందుకు తాపత్రయం పడుతుంది. అలాగే తన ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. బీచ్‌లో బికినీలో ఆమె పంచుకున్న ఫోటోలు కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

27

ఈ నేపథ్యంలో తాజాగా మరో గ్లామర్‌ పిక్ ని షేర్‌ చేసుకుంది ఇలియానా. అయితే ట్రాన్స్ఫరెన్స్ టాప్‌ ధరించి టాప్‌ దాయలేని తన అందాలతో ఇలియానా దోబూచులాడుతుండటం విశేషం. బీచ్‌లో ఈ దిగిన ఈ పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది ఇలియానా.  Ileana Hot Photos.

37

ఇటీవల బ్లాక్‌ డ్రెస్‌లో ఆమె క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ షేర్‌ చేసిన ఫోటో ఎంతగా నెటిజన్లని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా ఉలిక్కిపాటుకి గురి చేసింది. కుర్రాళ్ల బాడీలో మంటలు పెట్టింది. మరోవైపు బ్లూ బికినీలో ఆమె అంతకు ముందు దిగిన ఫోటోలు సైతం నెటిజన్లని మంత్ర ముగ్దుల్ని చేశాయి. 
 

47

ఇక సినిమాలు లేక ఖాళీగానే ఉంది. సినిమా అవకాశాలు లేవు. లవ్‌ బ్రేకప్‌తో ఒంటరైపోయింది. కొన్నాళ్లపాటు డిప్రెషన్‌ సమస్యని ఎదుర్కొంది. ఆ తర్వాత అనారోగ్య సమస్యలను ఫేస్‌ చేసింది. బాగా లావెక్కిన ఇలియానా క్రమంగా బరువు తగ్గింది. ఇలా తనకు ఎదురవుతున్న అడ్డంకులను, సమస్యలను ఒక్కోదాన్ని అదిగమిస్తూ వస్తోంది. ఆ మధ్య తన బాడీ షేమింగ్‌పై ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. తన బాడీ పార్ట్స్‌ పై కామెంట్లు వచ్చాయని ఫైర్‌ అయ్యింది. ఆడవారిని చులకనగా చూసి మాట్లాడటంపై ఆమె మండిపడింది.

57

మరోవైపు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితిని కూడా ఆమె వెల్లడించింది. కెరీర్‌ బాగున్నప్పుడే అంతా ఆదరిస్తారని, ఒక్కసారి మెయిన్‌ స్ట్రీమ్‌ నుంచి పక్కకు జరిగాక ఎవరూ పట్టించుకోరని తెలిపింది. ఇండస్ట్రీపై ఆమె నెగటివ్‌ కామెంట్లు చేసింది. ఫామ్‌లో ఉన్నప్పుడే హీరోయిన్లకి ఆదరణ అని, ఒక్కసారి ట్రాక్‌ తప్పితే మళ్లీ రాణించడం కష్టమని తన విషయంలో అదే జరిగిందని చెప్పింది. 

67

అయితే తన జీవితానికి సంబంధించి తాను చేసిన మిస్టేక్స్ నుంచి రియలైజ్‌ అయిన ఇలియానా కొన్ని రోజులుగా కెరీర్‌పై దృష్టిపెట్టింది. కానీ అవకాశాలు రాకపోవడం గమనార్హం. దీంతో మేకర్స్ ని ఆకట్టుకునేందుకు తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరి ఆమె ప్రయత్నాలను మేకర్స్ కన్సిడర్‌ చేస్తారేమో చూడాలి. 

77

చివరగా తెలుగులో నాలుగేండ్ల క్రితం `అమర్‌ అక్బర్‌ ఆంటోనీ` చిత్రంలో నటించింది ఇలియానా. ప్రస్తుతం ఆమె హిందీలో `అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు మరో హిందీ సినిమా చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories