వేద పాల గ్లాస్ తో తలుపు గడి పెట్టి యశోదర్ (Yashodhar) పక్కకు వస్తుంది. ఆ తర్వాత యశోదర్ వేద (Vedha) చేతిలో చెయ్యేసి పట్టుకుంటాడు. అలా కొంత సేపు ఒకరికొకరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఆ క్రమంలో యశోదర్ (Yashodhar) నువ్వు నాకు చేసిన సహాయానికి థాంక్స్ అనే పదం చాలా చిన్నది అని అంటాడు. అంతేకాకుండా నీకు థాంక్స్ చెప్పను అని అంటాడు.