యాక్షన్ అద్భుతంగా రావాలని..
‘’యాక్షన్ అద్భుతంగా రావాలన్నది నా కోరిక. అందుకే, జే.జె పెర్రీ అనే గొప్ప యాక్షన్ డైరెక్టర్‌ను కలిసి ఆయనతో సమయం గడిపాను. ఆ సమయంలో ఆయన నా బాడీ లాంగ్వేజ్‌ను గమనించి, దానికి తగ్గట్టుగా యాక్షన్ సీక్వెన్సులు కంపోజ్ చేశారు. అది సినిమాకు ఒక కొత్త డైమెన్షన్ ఇచ్చింది. అయితే, ఏ యాక్షన్ సీన్ కూడా కథకు సంబంధం లేకుండా ఉండదు, కథతో పాటే సాగుతుంది.'' అని యష్ అన్నారు.