గుండెని పిండేస్తున్న `లైఫ్‌ ఆఫ్‌ రామ్‌` సింగర్‌ యశస్వికొండెపూడి రియల్‌ లవ్‌ స్టోరీ..వైరల్‌

Published : Dec 26, 2020, 10:12 PM IST

ఇటీవల `జాను` చిత్రంలోని `లైఫ్‌ ఆఫ్‌ రామ్` పాటని పాడి తెలుగునాట అత్యంత పాపులర్‌ అయ్యారు సింగర్‌ యశస్వి కొండెపూడి. ఆయన పాడిన ఆ పాట దుమ్ముదులిపింది. సింగర్‌గా విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. డే అండ్‌ నైట్‌లో స్టార్‌ ఇమేజ్‌ని పొందాడు. తాజాగా తన లవ్‌ స్టోరీని రివీల్‌ చేసి షాక్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌ అవుతుంది.

PREV
119
గుండెని పిండేస్తున్న `లైఫ్‌ ఆఫ్‌ రామ్‌` సింగర్‌ యశస్వికొండెపూడి  రియల్‌ లవ్‌ స్టోరీ..వైరల్‌
`జీతెలుగు `సరిగమప` అనే మ్యూజిక్‌ షో నిర్వహిస్తుంది. ప్రతిభగల సింగర్స్ ని వెలికితీసే కార్యక్రమమిది. ఆ మధ్య ఇందులో యశస్వి అనే కొత్త కుర్రాడు `జాను` చిత్రంలోని `లైఫ్‌ ఆఫ్‌ రామ్‌` అనే పాట పాడి శ్రోతలను మెప్పించాడు. రైటర్‌ చంద్రబోస్‌ చేత ప్రశంసలందుకున్నారు. ఒకానొక దశలో మాతృక కంటే యశస్వి పాడిన పాటనే అద్భుతంగా ఉందనే కామెంట్లు కూడా వచ్చాయి. దీంతో ఎక్కడ చూసినా అతను పాడి పాటే మారుమ్రోగింది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఆ పాట తెగ వైరల్‌ అయ్యింది. దీన్ని యూట్యూబ్‌లో ఏకంగా రెండు కోట్లకుపైగా జనం వీక్షించారంటే ఆ పాట ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

219
తాజాగా న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌లో భాగంగా జీతెలుగు `పార్టీకి వేళాయేరా` పేరుతో ఓ స్పెషల్‌ షోని నిర్వహిస్తుంది. ఇది ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కానుంది. ఇందులో యశస్వికి సర్ప్రైజ్‌ చేశారు. ఆయన చిన్ననాటి ప్రియురాలిని పరిచయం చేశారు.

319
తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇందులో సింగర్‌ యశస్వి ఎపిసోడ్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది.

419
ఈ వేదికపై యశస్వికి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు నిర్వహకులు. ఆయన కళ్లకు గంతలు కట్టి లవర్‌ని తీసుకొచ్చారు.

519
యశస్వి లవర్‌ని స్టేజ్‌పైకి పిలిచి అతని చేతిలో ఈ అమ్మాయి చేయిని పెట్టారు.

619
తన చేతిలో ఉన్న అమ్మాయి చేయిని చూసి షాక్‌ అయ్యారు యశస్వి. ఇదేదో తెలిసిన చేయిలా ఉందన్నారు.

719
కళ్లకి కట్టిన కట్టు విప్పి చూస్తే కళ్లెదుట తన ప్రాణానికి ప్రాణమైన ప్రియురాలు ప్రత్యక్షమైంది.

819
ఆనందంతో ఉప్పొంగిపోయాడు యశస్వి. అంతే హుటాహుటిన ఆమెని హత్తుకున్నాడు.

919
స్టేజ్‌పైనే అందరు చూస్తుండగా హగ్‌ చేసుకోవడంతో అక్కడ ఉన్నవారంతా క్లాప్స్ తో అభినందనలు తెలిపారు. దీంతో ఇది హైలైట్‌ అయ్యింది.

1019
ఈ సందర్భంగా ఆమెని అక్కడున్న వారికి పరిచయం చేసింది యాంకర్‌ శ్రీముఖి.

1119
ఆమె ఎవరో కాదు, యశస్వి ప్రేమికురాలు శ్రీ ఝాన్సి అని తెలిపింది. దీంతో క్లాప్స్ సౌండ్‌ మరింత పెరిగింది. దీంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోయారు.

1219
ఈ సందర్భంగా శ్రీ ఝాన్సీ స్పందిస్తూ యశస్వికి థ్యాంక్స్ చెప్పింది. `థ్యాంక్స్ యశస్వి నా లైఫ్‌లోకి వచ్చినందుకు` అని పేర్కొంది. అందుకు యశస్వి కూడా థ్యాంక్స్ చెప్పారు. తన ఆనందాన్ని పంచుకున్నాడు.

1319
అంతేకాదు కింద మోకాలిపై కూర్చొని ఆమెకి తన ప్రేమని వ్యక్తం చేశాడు.

1419
దీంతో పొంగిపోయిన ప్రియురాలి యశస్వి తలపై ప్రేమతో ముద్దు పెట్టడం హైలైట్‌గా నిలిచింది. అందరి హృదయాలను కదిలించింది.

1519
ఈ సందర్భంగా ఒకరినొకరు దగ్గరికి తీసుకుని ఆనందించారు. ఈ దృశ్యం కనువిందుగా ఉంది.

1619
ఈ సందర్భంగా తన ప్రేమ గురించి చెప్పాడు యశస్వి. సెవెన్త్ క్లాస్‌లో ఆమెకి తన లవ్‌ని ప్రపోజ్‌ చేశాడట. ఎనిమిదో తరగతిలో ఓకే చెప్పిందన్నారు.

1719
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ఘాఢంగా ప్రేమించుకుంటున్నట్టు చెప్పారు. అంతేకాదు ఆమె తన ప్రేమని ఓకే చేసి రోజుని గుర్తు పెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోవడమే కాదు ఏకంగా తన కుడి చేయిపై టాటూ వేయించుకున్నాడు. 2009, ఆగస్ట్ 18న శ్రీ ఝాన్సీ తన ప్రేమని ఓకే చేసిందట.

1819
ఈ విషయం చెప్పాక మరోసారి యశస్విని ప్రేమతో హత్తుకుని ఝాన్సీ.

1919
అలాగే ఆమె ఆనందానికి అవద్దుల్లేవని చెప్పొచ్చు. ఈ లవ్‌ స్టోరీ అక్కడి ఉన్న వారందరి హృదయాలను హత్తుకుంది. కదిలించింది. కన్నీళ్లు పెట్టించింది. దీంతో చాలా మంది ఎమోషనల్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories