ఇక పదేపదే ఫోన్ రావటంతో దీప (Deepa) ఫోన్ తీసి ఇస్తుంది. సౌందర్య ఇబ్బంది పడుతూ కారు బయటికి వెళ్లి ఫోన్ మాట్లాడుతుంది. వెంటనే దీప ఏదో జరుగుతుందని బాధపడుతుంది. డిక్కీ లోపల పంతులు ఇచ్చిన స్లిప్ చూసి ఆశ్చర్యపోతుంది దీప (Deepa). మొత్తానికి సౌందర్య పూజకు ఏర్పాటు చేయడంతో సీన్ మొత్తం హైలెట్ గా మారేలా ఉంది.