3 సార్లు 1000 కోట్లు సాధించిన ఒకే ఒక్క నటి, పెళ్లయ్యాక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న హీరోయిన్లు

Published : Mar 06, 2025, 09:27 AM IST

Women's Day 2025: ఉమెన్స్ డే 2025 సందర్భంగా పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో యాక్టివ్‌గా ఉండి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన హీరోయిన్ల గురించి తెలుసుకోండి.  

PREV
16
3 సార్లు 1000 కోట్లు సాధించిన ఒకే ఒక్క నటి, పెళ్లయ్యాక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న హీరోయిన్లు
Women's Day 2025

Women's Day 2025: ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న ఉమెన్స్ డే జరుపుకుంటారు. పెళ్ళయ్యాక సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన బాలీవుడ్ తారల గురించి చెబుతున్నాం.

26

కాజోల్ 1999లో అజయ్ దేవగన్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక కభీ ఖుషీ కభీ గమ్, మై నేమ్ ఈజ్ ఖాన్ లాంటి హిట్లు కొట్టింది.

36

కరీనా కపూర్ 2012లో సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక ఉడ్తా పంజాబ్, బజరంగీ భాయిజాన్ లాంటి హిట్లు కొట్టింది.

46

దీపికా పదుకొణె 2018లో రణవీర్ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక పఠాన్, జవాన్, కల్కి 2898 ఎడి లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకి పైగా వసూళ్లు సాధించాయి. 

56

రాణీ ముఖర్జీ 2014లో ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక మర్దానీ, హిచ్కీ లాంటి హిట్ సినిమాలు చేసింది.

66

జూహీ చావ్లా 1995లో బిజినెస్‌మెన్ జై మెహతాను పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక యస్ బాస్, ఇష్క్ లాంటి హిట్ సినిమాలు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories