తన వద్దే సొంత కత్తి ఉందంటోన్న మెహరీన్‌.. మహిళే అత్యంత ప్రమాదకారి అంటూ షాకింగ్‌ పోస్ట్

Published : Jul 10, 2021, 11:10 AM IST

ఇటీవల ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకుని అందరిని షాక్‌కి గురి చేసిన మెహరీన్‌ తాజాగా ఓ సంచలన పోస్ట్ పెట్టింది. మహిళలు అత్యంత ప్రమాదకారంటూ వారి వద్దే సొంతంగా ఓ కత్తి పెట్టుకుంటారంటూ షాకింగ్‌ పోస్ట్ పెట్టింది. 

PREV
18
తన వద్దే సొంత కత్తి ఉందంటోన్న మెహరీన్‌.. మహిళే అత్యంత ప్రమాదకారి అంటూ షాకింగ్‌ పోస్ట్
ఇటీవల భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేసుకున్న మెహరీన్‌ ఆ తర్వాత వరుసగా షాకింగ్‌ పోస్ట్‌లతో రెచ్చిపోతుంది. తాను తక్కువ కాదని, తాను స్ట్రాంగ్‌ మహిళా అనే విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తుంది.

28
తాజాగా ఓ సంచలన పోస్ట్ పెట్టింది మెహరీన్‌. `అందరికంటే అత్యంత ప్రమాదకరమైన స్త్రీ తనను తాను రక్షించుకోవడానికి మీ కత్తి మీద ఆధారపడడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే ఆమెకే సొంతంగా ఓ కత్తి ఉంటుంది` అని పేర్కొంది. పరోక్షంగా తాను చాలా ప్రమాదకారిని అని, తనని తాను రక్షించుకునేందుకు తన వద్ద కూడా ఓ ఆయుధం ఉందని చెప్పింది మెహరీన్‌.

38
ఇప్పుడీ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులకు పెద్ద షాకిస్తుంది. మ్యారేజ్‌ క్యాన్సిల్‌కి సంబంధించి మెహరీన్‌ ఇలా పోస్టు లు పెడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

48
ఇటీవల ఆమె చెబుతూ, `నా విలువ నాకు తెలుసు. నేను నా శక్తిని స్వీకరిస్తాను. నేను అందంగా ఉన్నానని చెప్తా. నా బలమేంటో నాకు తెలుసు. మీరు నా కథని నిర్ణయించలేరు. నా కథని నేనే చెప్తా` అంటూ పేర్కొంది.

58
ఇవన్నీ చూడబోతుంటే భవ్య బిష్ణోయ్‌ విషయంలో ఇద్దరి మధ్య బలమైన మనస్పర్థాలు వచ్చి ఉంటాయని, మెహరీన్‌ని తక్కువ చేసి చూశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఇద్దరు ఈ బ్రేకప్‌ని స్వీకరిస్తున్నామని, తమ వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛనివ్వండి అంటూ పేర్కొన్నారు.

68
ఇదిలా ఉంటే ఎంగేజ్‌మెంట్‌ బ్రేకప్‌తో తిరిగి షూటింగ్‌లతో బిజీ అయ్యింది మెహరీన్‌. ప్రస్తుతం ఆమె `ఎఫ్‌3` షూటింగ్‌లో పాల్గొంటుంది. దీంతోపాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతుంది.

78
టాలీవుడ్‌లో గ్లామర్‌ హీరోయిన్‌గా రాణించింది మెహరీన్‌. నానితో `కృష్ణగాడి వీర ప్రేమగాథ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి వరుస హిట్లతో దూసుకుపోయింది. `ఎఫ్‌2`తో బ్లాక్‌ బస్టర్‌ని సొంతం చేసుకుంది.

88
ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది టైమ్‌లోనే మంచి పేరుతెచ్చుకుంది. కెరీర్‌ పీక్‌లోకి వెళ్తున్నసమయంలోనే మ్యారేజ్‌ చేసుకునేందుకు రెడీ అయ్యింది. హర్యానా మాజీ సీఎం మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. కరోనాతో వాయిదా పడుతూ వచ్చిన వీరి మ్యారేజ్‌ షాకింగ్‌ ట్విస్ట్ తో బ్రేకులు వేసుకుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories