పవన్‌ భామ నిధి అగర్వాల్‌ హాట్‌ క్లీవేజ్‌ షో.. నెట్టింట మంట పెడుతున్న నయా లుక్స్.. చెమటలు పట్టడం ఖాయం

Published : Jul 10, 2021, 07:41 AM ISTUpdated : Jul 10, 2021, 10:39 AM IST

ఇస్మార్ట్ భామ, పవర్‌ స్టార్‌ బ్యూటీ నిధి అగర్వాల చాలా గ్యాప్‌తో నెట్టింట మంటలు పుట్టించింది. క్లీవేజ్‌ షోతో ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో భూకంపాన్ని సృష్టించింది. నిధి గ్లామర్‌ ఫోటోల దెబ్బకి ఇంటర్నెట్‌ షేక్‌ అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. 

PREV
17
పవన్‌ భామ నిధి అగర్వాల్‌ హాట్‌ క్లీవేజ్‌ షో.. నెట్టింట మంట పెడుతున్న నయా లుక్స్.. చెమటలు పట్టడం ఖాయం
`ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌ అయిపోయింది నిధి అగర్వాల్‌. అందులో తన అందాల ఘాటెంతో చూపించి ఆడియెన్స్ ని ఫిదా చేసింది.

27
మరోవైపు ఇటీవల ఏకంగా పవన్‌ కళ్యాణ్‌తో నటించే ఆఫర్‌ని అందుకుని పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్ కి క్రష్‌ అయిపోయింది. తన ఘాటైన అందాల ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియా అభిమానులు మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

37
ఒక్క సినిమాతోనే సౌత్‌లో భారీ ఫాలోయింగ్‌ పెంచుకుంది నిధి. మరోవైపు హాట్‌ ఫోటోలను పంచుకుని సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పంచుకుంది.

47
`మున్నా మైఖేల్‌` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ హాట్‌ అందాల భామ తెలుగులో `సవ్యసాచి` చిత్రంతో పరిచయమైంది.

57
రామ్‌-పూరీల కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో కమర్షియల్‌ హిట్‌ని అందుకుని స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.

67
అప్పట్నుంచి వరుసగా గ్లామర్ ఫోటోస్‌తో అభిమానులకు దగ్గరవుతూనే ఉంది. ఇటీవల చాలా గ్యాప్‌ ఇచ్చిన ఈ బ్యూటీ ఎట్టకేలకు వారికి ఖుషీ చేసింది. ఆరేంజ్‌ కలర్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. క్లీవేజ్‌ షోతో పిచ్చెక్కిస్తుంది.

77
ప్రస్తుతం నిధి పవన్‌తో `హరిహర వీరమల్లు` చిత్రంలో, అలాగే గల్లా అశోక్‌ హీరోగా రూపొందుతున్న `హీరో` చిత్రంతో హీరోయిన్ గా నటిస్తుంది. తమిళంలో మరో సినిమా చేస్తుంది నిధి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories