బ్యాక్‌ చూపిస్తూ విరహంతో తెల్లపావురంలా వెలిగిపోతున్న వింకీ బ్యూటీ.. ఆ టాప్‌ అందాలకు పిచ్చెక్కిపోవాల్సిందే

Published : Jun 19, 2023, 08:41 AM ISTUpdated : Jun 19, 2023, 11:16 AM IST

వింకీ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కన్ను కొట్టి ఎంత పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. అదే ఈ బ్యూటీని ఇప్పుడు హీరోయిన్‌ని చేసింది, స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. సోషల్‌ మీడియాలో హాట్‌ కేక్‌లా మార్చింది.   

PREV
17
బ్యాక్‌ చూపిస్తూ విరహంతో  తెల్లపావురంలా వెలిగిపోతున్న వింకీ బ్యూటీ.. ఆ టాప్‌ అందాలకు పిచ్చెక్కిపోవాల్సిందే

ప్రియా ప్రకాష్‌ వారియర్‌ తాజాగా తన గ్లామర్‌ ఫోటోలతో అలరించింది. వైట్‌ డ్రెస్‌ లో మెరిసింది. ప్రకృతిలో స్లీవ్‌లెట్‌ డ్రెస్‌ వేసింది. పలుచని డ్రెస్‌లో టాప్‌ అందాలను చూపిస్తూ, ఎద ఎత్తులను ఆవిష్కరిస్తూ తెల్ల పావురంలా వెలిగిపోతుంది. ఆద్యంతం కట్టిపడేస్తుందీ బ్యూటీ లుక్‌. 
 

27

అంతేకాదు ఇందులో వొరగా చూస్తూ విరహం, వ్యామోహం తో కూడిన పోజులిస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. కిల్లర్‌ లుక్స్ లు కుర్రాళ్ల గుండెల్ని గుచ్చేస్తుందీ అందాల భామ. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 

37

ఇలా ప్రియా ప్రకాష్‌ వారియర్‌ని చూసి నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. పావురంలా మెరిసిపోతున్నావ్‌ సరే, కానీ ఆ టాప్‌ వేసుకోవడం మర్చిపోయావా అంటున్నారు. ఆ బ్యాక్‌ మైండ్‌ బ్లాక్‌ అంటున్నారు. మరికొందరు బాడీపై కేజీ కండ లేదని, అంతా బొక్కలే అంటూ సెటైర్లేస్తున్నారు.
 

47

ఈ సందర్భంగా ఈ వింకీ బ్యూటీ ఓ పోస్ట్ పెట్టింది. పువ్వులా వికసించాలని, మీ సొంత అందాన్ని విప్పాలని పేర్కొంది. ఈ అమ్మడి కామెంట్లు కుర్రాళ్లని మరింత రెచ్చగొట్టేలా ఉండటం విశేషం. మొత్తంగా ఇప్పుడు ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తూ వైరల్‌ అవుతున్నాయి. 

57

మలయాళ భామ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కన్ను కొట్టి పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఆమె కొట్టిన విధానాన్ని ఇండియా మొత్తం షేక్‌ అయ్యింది. ఈ బ్యూటీకి ఫిదా అయ్యారు. కుర్రాళ్లు ఆమె ప్రేమలో పడిపోయారు. అంతేకాదు బన్నీ వంటి స్టార్లు కూడా ఈ బ్యూటీకి మెస్మరైజ్‌ కావడమే కాదు, ఆమెని ఎంకరేజ్‌ చేయడానికి స్వయంగా ఈవెంట్‌కి వెళ్లడం విశేషంగా చెప్పుకోవచ్చు. 
 

67

అయితే ఈ బ్యూటీకి క్రేజ్‌, ఇమేజ్‌, పాపులారిటీ వచ్చినా, దానికి తగ్గ సినిమాలు పడలేదు. తెలుగులో రెండు సినిమాలతో మెరిసింది. `చెక్‌`, `ఇష్క్‌` సినిమాల్లో నటించింది. కానీ ఇవి పెద్దగా ఆడలేదు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ `బ్రో` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. సాయిధరమ్‌ తేజ్‌కి జోడీగా కనిపించే అవకాశం ఉంది. 
 

77

మరోవైపు మలయాళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. మలయాళంలో `కొల్లా, కన్నడలో `విష్ణుప్రియా` చిత్రాలు చేస్తుంది. హిందీలో ఏకంగా నాలుగు ప్రాజెక్ట్ లు చేస్తుండటం విశేషం. అందులో `3మంకీస్‌`, `యారియన్‌ 2`, `లవ్‌ హ్యాకర్స్`, `శ్రీదేవి బంగ్లా` సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉందీ ఈ వింకీ అందం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories